తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య
ABN, First Publish Date - 2021-02-08T14:28:28+05:30
జిల్లాలోని పిఠాపురంలో ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పిఠాపురంలోని ఎదురుకోట వారివీధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ...
తూర్పు గోదావరి: జిల్లాలోని పిఠాపురంలో ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పిఠాపురంలోని ఎదురుకోట వారివీధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు శ్రీనివాసరావు(44) అనే వ్యక్తిని కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి తలపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-02-08T14:28:28+05:30 IST