ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10 లక్షల Gutka స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-20T12:00:26+05:30

జాతీయ రహదారిపై అన్నవరం నమూనాలయం సమీపంలో మంగళవారం అన్నవరం ఎస్‌ఐ రవికుమార్‌ రూ.10 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకుని నలుగురిని అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: జాతీయ రహదారిపై  అన్నవరం నమూనాలయం సమీపంలో మంగళవారం అన్నవరం ఎస్‌ఐ రవికుమార్‌ రూ.10 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిషేధిత గుట్కాను ఒడిసా రాష్ట్రం భువనేశ్వర్‌ నుంచి తాళ్లరేవుకు ఐషర్‌ వాహనంలో తరలిస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు డీఎస్పీ చెప్పారు. తనిఖీల సమయంలో వ్యాన్‌లో ఉన్న వ్యక్తులు పారిపోతుండడంతో పట్టుకుని 48 బస్తాల్లో 1,00,800 మీరజ్‌ఖైనీ, 10 బస్తాలలో 40 వేల ప్యాకెట్ల రాజాఖైనీ, 180 డీలక్స్‌ గుట్కా, 10 విస్కీ బాటిళ్లను గుర్తించామన్నారు. వ్యాన్‌లో ఉన్న కదా నానాజీరావు, నున్న వెంకట బుచ్చిరాజు, డ్రైవర్లు పితాని శివగణేష్‌, అయినవిల్లి సూరిబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-10-20T12:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising