ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలు బేఖాతరు

ABN, First Publish Date - 2021-10-09T20:52:06+05:30

దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలను భేఖాతరు చేస్తున్నారు. వీవీఐపీలను మాత్రమే అంతరాలయంలోకి అనుమతిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. వీవీఐపీలను మాత్రమే అంతరాలయంలోకి అనుమతిస్తారు. అయితే వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి  దేవస్ధానం, ఇతర శాఖల అధికారులు తోడ్కొని వెళ్తున్నారు. 300 రూపాయల టిక్కెట్ వారికి బయటనుంచి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు  పెదవి విరుస్తున్నారు. అంతరాలయంలో రద్దీతో  క్యూలైన్లలో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వ్యవహారంపై శుక్రవారం కలెక్టర్ సీరియస్ అయినా అధికారులు పట్టించుకోలేదు. దుర్గగుడిలో అధికారుల తీరుపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ వాకబు చేసినట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-10-09T20:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising