ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: దుర్గగుడి పాలకమండలి సమావేశం ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-08T17:31:43+05:30

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం ప్రారంభమైంది. చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన  సమావేశం కొనసాగుతోంది. భవానీ దీక్షా విరమణ ఏర్పాట్లు, గిరి ప్రదక్షణతో పాటు దాదాపు 55కి పైగా అజెండాలోని అంశాలపై  పాలకమండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఈవో బ్రమరాంబ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T17:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising