ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేడర్‌ కోసం డ్రామాలు: కన్నబాబు

ABN, First Publish Date - 2021-10-21T08:32:48+05:30

‘‘తొలుత సభ్యత లేని పదజాలం ఉపయోగించి మాట్లాడింది టీడీపీ నేత పట్టాభి కాదా? దానిపై వైసీపీ శ్రేణుల్లో రేగిన ఆగ్రహం కారణంగా దాడి ఘటన జరిగింది. ముఖ్యమంత్రిని పట్టుకొని బోష్‌డీకే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) :‘‘తొలుత సభ్యత లేని పదజాలం ఉపయోగించి మాట్లాడింది టీడీపీ నేత పట్టాభి కాదా? దానిపై వైసీపీ శ్రేణుల్లో రేగిన ఆగ్రహం కారణంగా దాడి ఘటన జరిగింది. ముఖ్యమంత్రిని పట్టుకొని బోష్‌డీకే, వెధవ అని అంటారా? లం... కొ..కా అన్న పదం కన్నా బోష్‌డీకే అనే వ్యాఖ్య చాలా తీవ్రమైంది. ఈ పదజాలంతో టీడీపీ కండకావరం ఏపాటిదో బయటపడింది. లోకేశ్‌ ట్వీట్‌లో కూడా దారుణమైన భాష వాడుతున్నారు’’ అని మంత్రి కన్నబాబు ఆరోపించారు. 

Updated Date - 2021-10-21T08:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising