ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ రావచ్చు: డా. సుధాకర్

ABN, First Publish Date - 2021-04-19T15:00:13+05:30

విశాఖపట్నం: సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నది వాస్తవమేనని ఏబీఎన్‌తో ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపల్, ఉత్తరాంధ్ర జిల్లాల కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నది వాస్తవమేనని ఏబీఎన్‌తో ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపల్, ఉత్తరాంధ్ర జిల్లాల కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. నేడు ఆయన వైజాగ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యతితో మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ డిమాండ్, సప్లయ్ మధ్య గ్యాప్ ఉందన్నారు. ఫస్టు డోస్ వేసుకున్న వారు, కచ్చితంగా సెకండ్ డోస్ వేసుకోవాలన్నారు. రెండు రోజులు అటు, ఇటు ఆయినా నష్టం లేదన్నారు. కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ సంఖ్యను పెంచామని సుధాకర్ వెల్లడించారు. ఒకవైపు టెస్టింగ్.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ  రెండూ జరుగుతున్నాయన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ రావచ్చన్నారు. అయితే దీని తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని.. అది రక్షణ ఇస్తుందని సుధాకర్ పేర్కొన్నారు.


Updated Date - 2021-04-19T15:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising