ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై పోరులో వైద్యుల సేవలు మరువలేం: తమిళిసై

ABN, First Publish Date - 2021-12-18T02:24:21+05:30

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు అందించిన సేవలు ఎంతో గొప్పవని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు అందించిన సేవలు ఎంతో గొప్పవని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొనియాడారు. తమిళి సై ఉదయం ఆంధ్ర మెడికల్‌ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి సవాల్‌ విసిరిన కొవిడ్‌ మహమ్మారిపై పోరులో వైద్యుల పాత్రను మరువలేమన్నారు. కోట్లాది మంది ప్రాణాలను నిలిపారని కొనియాడారు. ఒక వైద్యురాలిగా కొంతమందికి మాత్రమే సేవ చేసేందుకు అవకాశముంటుందని, అదే రాజకీయాల్లో వుంటే ఎక్కువ మందికి సేవ చేసేందుకు అవకాశముంటుందనే తాను అటువైపు వెళ్లినట్టు ఆమె వెల్లడించారు. వైద్య వృత్తి గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్క వైద్యుడు కృషిచేయాలని తమిళి సై సూచించారు.

Updated Date - 2021-12-18T02:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising