ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్ ట్యాంకర్ బోల్తా

ABN, First Publish Date - 2021-02-23T21:56:17+05:30

జిల్లాలో డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. పాడేరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలో డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. పాడేరు మండలం మినునులూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. హెచ్‌పీ కంపెనీకి చెందిన డీజిల్‌ను ఈ ట్యాంకర్ రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని మినునులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోల్తా పడిన ట్యాంకర్ నుంచి  ఆయిల్ కారిపోతుంది.  

Updated Date - 2021-02-23T21:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising