ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌పై వ్యాఖ్యలు చేస్తే ఆగ్రహం తప్పదు: ధర్మాన

ABN, First Publish Date - 2021-10-21T19:45:52+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పట్టాభి సీఎంపై వాడిన భాషను చంద్రబాబు సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పట్టాభి సీఎంపై వాడిన భాషను చంద్రబాబు సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, క్షమాపణలు చెప్పించాలన్నారు. అధికారం కోల్పోయి 2 ఏళ్ళు కాకముందే టీడీపీ తీవ్ర అసహనానికి గురవుతోందన్నారు. ఉచ్చరించలేని భాషను పట్టాభి సీఎంపై ప్రయోగించారన్నారు. కోట్లాది మంది అభిమానులున్న జగన్‌పై వ్యాఖ్యలు చేస్తే ఆగ్రహం తప్పదన్నారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణానికి టీడీపీ కారణమన్నారు.

Updated Date - 2021-10-21T19:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising