ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-10-21T03:59:59+05:30

నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత: అచ్చెన్నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నాదెండ్ల బ్రహ్మం అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉదయం అరెస్ట్ చేసిన నాదెండ్ల బ్రహ్మం అచూకీ ఇప్పటికీ తెలియలేదని ఆయన తెలిపారు. నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత అని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవని టీడీపీ నేత అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2021-10-21T03:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising