ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకీతో భక్తులను బెదిరించి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

ABN, First Publish Date - 2021-01-16T04:26:54+05:30

తుపాకీతో భక్తులను బెదిరించి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని మన్యం ధారాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. ధారాలమ్మను దర్శించుకొని వస్తున్న భక్తులను దోపిడీ దొంగలు అడ్డుకున్నారు. నాటుతుపాకీ చూపి ఇద్దరు భక్తుల నుంచి రూ.15 వేలు, బంగారం, సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు. గూడెం కొత్తవీధి మండలం ధారకొండలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ దొంగల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-16T04:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising