ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ రీకౌంటింగ్ పెట్టాలి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-11-18T00:18:25+05:30

జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రానికి మాజీ మంత్రి దేవినేని ఉమ చేరుకున్నారు. 1వ వార్డు కౌంటింగ్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ  కౌంటింగ్  కేంద్రానికి మాజీ మంత్రి దేవినేని ఉమ చేరుకున్నారు. 1వ వార్డు  కౌంటింగ్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ... కౌంటింగ్ కేంద్రం ముందు  దేవినేని ఉమ నిరసన వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు బాక్సులు మార్చారని అభ్యర్థి ఆరోపిస్తున్నారు. కొండపల్లి 1 వ వార్డులో రీకౌంటింగ్ పెట్టాలని  దేవినేని ఉమ డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-18T00:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising