ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని ఉమ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు

ABN, First Publish Date - 2021-04-22T21:02:11+05:30

దేవినేని ఉమ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. దేవినేని ఉమకు 41ఏ కింద రక్షణ కల్పించండని పేర్కొంది. మే 7 తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని తెలిపింది. మే 7వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 


Updated Date - 2021-04-22T21:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising