ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు, అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయం

ABN, First Publish Date - 2021-08-25T03:06:40+05:30

రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మూడేళ్లపాటు ఫీజుల వర్తింపు ఉంటుందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రకటించింది. గ్రామ పంచాయితీల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 15 వేలను ఫీజుగా నిర్ణయించింది. ఆర్ట్స్‌ గ్రూపుకు 12 వేల ఫీజును నిర్ధారణ చేసింది. మున్సిపాలిటీల్లో సైన్స్ గ్రూపులకు 17,500, ఆర్ట్స్ గ్రూపులకు 15 వేలుగా ఫీజు నిర్థారణ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్‌లలో సైన్స్ గ్రూపులకు 20 వేలు, ఆర్ట్స్‌ గ్రూపులకు 18వేలుగా ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2021-08-25T03:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising