ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ కల్యాణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్..

ABN, First Publish Date - 2021-08-27T18:48:58+05:30

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్ గారు పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్. రాజకీయాలు గురించి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి‌తో మీరు పోల్చుకోకండి. ఆయనకు ఆయనే సాటి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, లోకేష్ విమర్శించడం సబబుగా లేదు. ఆలోచించి మాట్లాడితే మంచిది’అని కృష్ణదాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-27T18:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising