ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పొర్లు దండాలు

ABN, First Publish Date - 2021-07-25T07:35:01+05:30

కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ నెల్లూరుకు చెందిన బాలాజీ శనివారం పొర్లు దండాలతో శ్రీవారి మెట్టు మార్గాన తిరుమల చేరుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూలై 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ నెల్లూరుకు చెందిన బాలాజీ శనివారం పొర్లు దండాలతో శ్రీవారి మెట్టు మార్గాన తిరుమల చేరుకున్నారు. తల్లి గోమాత కోసం తాను ఈ దీక్షకు పూనుకున్నట్టు మీడియాకు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు పొర్లు దండాలతో తిరుమల వచ్చానని, ఈసారి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే సంకల్పంతో కొండకు చేరుకున్నట్టు చెప్పారు. గోవులు ఉంటేనే మానవుడికి మనుగడ అన్నారు. గోవులను వధించి, ఆరగిస్తూ కొందరు మానవులు పాపాలను మూటగట్టుకుంటున్నారని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-25T07:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising