ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్ఞానానంద ఆశ్రమంలో ఆగని గోవుల మృత్యు ఘోష

ABN, First Publish Date - 2021-12-20T22:12:22+05:30

జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష ఆగడం లేదు. ఈ రోజు మరో ఆవు మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష  ఆగడం లేదు. ఈ రోజు మరో ఆవు మృతిచెందింది. ఇప్పటివరకు మొత్తం 26 గోవులు మృతిచెందాయి. రాత్రిళ్లు తీవ్ర చలి కారణంగా గోవులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆవులు చనిపోతున్నాయని హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ నేతలు ఆశ్రమ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-12-20T22:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising