ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-10-31T23:35:28+05:30

జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముఠాను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైకలూరులో 2020 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాస్తున్న 18 మందిని అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 12 వేల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం  చేసుకున్నారు. వారిపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

Updated Date - 2021-10-31T23:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising