ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

124 ఎ చట్టాన్ని రద్దు చేయాలి: సీపీఐ నారాయణ

ABN, First Publish Date - 2021-07-15T23:58:41+05:30

దేశంలో 124 ఎ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నాయకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేశంలో 124 ఎ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశాన్ని వదిలిపోయి 72 ఏళ్లు అవుతున్నా దేశద్రోహం చట్టం ఇంకా అమలవడం సిగ్గుచేటన్నారు. 2009లోనే బ్రిటన్ పార్లమెంటు కూడా ఈ చట్టాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ కక్షతో ఆ చట్టాన్ని ప్రయోగించడం అన్యాయమని నారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-15T23:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising