ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయకులకు నార్కో పరీక్షలు చేయాలి: సీపీఐ నారాయణ

ABN, First Publish Date - 2021-04-14T20:48:38+05:30

అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి దండలు వేసిన వారందరికి నార్కో పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి దండలు వేసిన వారందరికి నార్కో పరీక్షలు చేయాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 80 శాతం మంది అంబేద్కర్ ఆశయాలపై నమ్మకం లేని వారేనని ఈ నార్కో పరీక్షలలో తేలుతుందని  నారాయణ పేర్కొన్నారు. అంబేద్కర్ ఓటు హక్కును కల్పించి ప్రజలకు ఆయుధాన్ని అందించారని ఆయన కొనియాడారు. ఎన్నికలే లేకుండా నేడు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-14T20:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising