ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో పాదయాత్రలు.. ఢిల్లీలో పాదపూజలు: సీపీఐ నారాయణ

ABN, First Publish Date - 2021-03-05T09:06:30+05:30

‘‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. విశాఖలో పాదయాత్రలు, ఢిల్లీలో పాదపూజలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(సంగడిగుంట), మార్చి 4: ‘‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. విశాఖలో పాదయాత్రలు, ఢిల్లీలో పాదపూజలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. టీడీపీ, సీపీఐ అభ్యర్థుల తరఫున గురువారం గుంటూరులో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో కంపెనీకి అతి తక్కువ ధరకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నష్టాల పేరుతో కొన్ని, వ్యాపారం పేరుతో మరికొన్ని ప్రభుత్వ ఆస్తులను అంబానీ, ఆదానీలకు కేంద్రం అంటగట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. గుంటూరులో సీపీఐ, టీడీపీ అభ్యర్థుల గెలుపు రాష్ట్రానికి మార్గదర్శకమని నారాయణ అన్నారు.

Updated Date - 2021-03-05T09:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising