ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16,17 తేదీల్లో ఢిల్లీలో పోరాటం: సీపీఐ మూర్తి

ABN, First Publish Date - 2021-12-10T00:44:40+05:30

రైల్వే జోన్ పై రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర వైఖరిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రైల్వే జోన్‌పై రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర వైఖరిని నిరసిస్తూఈనెల 16,17 తేదీల్లో ఢిల్లీలో పోరాటం చేయాలని నిర్ణయించామని సీపీఐ సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి  తెలిపారు. దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై ఏపీ ఎంపీలు గట్టిగా పోరాటం చేయాలన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ప్రకటించాలంటూ తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. 


న్యూఢిల్లీ/విశాఖపట్నం : మరో విభజన హామీని కేంద్రం అటకెక్కించింది. విశాఖ కేంద్రంగా తానే ప్రకటించిన కొత్త దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టల్‌) రైల్వే జోన్‌ ఊసే లేకుండా చేసింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని బుధవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. అందులో విశాఖ జోన్‌ కనిపించ లేదు. పైగా దేశంలో కొత్త రైల్వే జోన్‌ను మంజూరు చేసే అవకాశమే లేదని ఆయన సెలవిచ్చారు.




Updated Date - 2021-12-10T00:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising