ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రచారం ఎక్కువ... ఉద్యోగాలు తక్కువ: సీపీఐ

ABN, First Publish Date - 2021-06-20T09:19:31+05:30

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), జూన్‌ 19: ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. గుంటూరులో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. సేవ కోసమే వలంటీర్లు అని ఒకవైపు అంటూనే మరో వైపు అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అంటూ పత్రికా ప్రకటనలు జారీ చేయడం సీఎం ద్వంద్వ నీతికి అద్దం పడుతుందని విమర్శించారు. 

Updated Date - 2021-06-20T09:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising