ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడి కార్యకర్తకు అస్వస్థత

ABN, First Publish Date - 2021-02-27T19:47:07+05:30

అనంతపురం: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడి కార్యకర్త శకుంతల అస్వస్థతకు గురైంది. అనంతపురంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడి కార్యకర్త శకుంతల అస్వస్థతకు గురైంది. అనంతపురంలోని రాణీనగర్‌కు చెందిన శకుంతల శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. శకుంతల ఆరోగ్యంపై వైద్యాధికారులను ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డులో శకుంతలకు చికిత్సను అందిస్తున్నారు. 

Updated Date - 2021-02-27T19:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising