ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెనాలి డివిజన్‌లో లాక్‌డౌన్ విధింపు

ABN, First Publish Date - 2021-04-11T20:52:28+05:30

తెనాలి డివిజన్‌లో లాక్‌డౌన్ విధింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తెనాలి డివిజన్‌లో కరోనా విజృంబిస్తోంది. కరోనా వైరస్ ప్రబలడంతో తెనాలి మండలం అంగలకుదురు, పెదరావూరు, కఠెవరం గ్రామాలలో లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యవసరాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికీ భట్టిప్రోలు, కొల్లిపర మండలాల్లో లాక్‌డౌన్ విధించారు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-04-11T20:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising