ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-03-10T23:26:41+05:30

ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా విజృంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా విజృంభించింది. వేద పాఠశాలలోని 57మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత నెలలోనే వేద పాఠశాల ప్రారంభమైంది. పాఠశాలలోని  450 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఏకంగా 57 మందికి కరోనా సోకినట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో విద్యార్థులను చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.


ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచారు. విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని టీటీడీ పేర్కొంది. 

Updated Date - 2021-03-10T23:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising