ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంపై కరోనా ఎఫెక్ట్‌

ABN, First Publish Date - 2021-05-09T09:00:04+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కరోనాఎఫెక్ట్‌ పడింది. సుమారు 10 మంది అధికారులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారు సెలవులో ఉన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10 మంది అధికారులకు పాజిటివ్‌ 


రాజమహేంద్రవరం, మే 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కరోనాఎఫెక్ట్‌ పడింది. సుమారు 10 మంది అధికారులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారు సెలవులో ఉన్నారు. కార్మికులు చాలామంది కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్పిల్‌ వే పనులు, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేయడంపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ను పూరించే పని మొదలెట్టారు. ఈ నెల 25వ తేదీకి ఒక లెవల్‌కు తీసుకురావాలని గతంలో నిర్ణయించగా.. కరోనా విజృంభణ వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. కాగా ప్రాజెక్టు పనులు ఆగిపోలేదని, కార్మికులతో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-09T09:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising