ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా పెరిగిన, సిమెంట్, స్టీల్ ధరలు

ABN, First Publish Date - 2021-06-11T20:22:21+05:30

లాక్ డౌన్ ఎఫెక్ట్ నిర్మాణ రంగంపై పడింది. సిమెంట్, స్టీల్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందన్న సాకుతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్ డౌన్ ఎఫెక్ట్ నిర్మాణ రంగంపై పడింది. సిమెంట్, స్టీల్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందన్న సాకుతో ఉత్పత్తి దారులు ధలను అమాంతం పెంచేశారు. దీంతో ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో నిర్మాణరంగం కుదేలవుతోంది. ఇతర సామాగ్రి ధరలు చుక్కలనంటుతుండడం, సిమెంట్, స్టీల్ ధరలు ఏడాదిలో 60 నుంచి 80 శాతం పెరగడం.. ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త నిర్మాణాల మాట అటుంచితే.. నిలిచిపోయిన నిర్మాణాలను కూడా పూర్తి చేయలేని పరిస్థితి. గత నాలుగైదేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరల పెరుగుదల ఎప్పుడూ లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థితిలో రోజువారి విక్రయాలు నాలుగోవంతుకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు నిర్మాణాలు 15 నుంచి 25 శాతమే జరుగుతున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - 2021-06-11T20:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising