ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో తామ్ర శాసనాలు

ABN, First Publish Date - 2021-06-14T09:22:37+05:30

శ్రీశైలంలో ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా ఆదివారం 21 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలలో కొన్ని సంస్కృత భాషలో, మరికొన్ని తెలుగు లిపిలో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, జూన్‌ 13: శ్రీశైలంలో ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా ఆదివారం 21 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలలో కొన్ని సంస్కృత భాషలో, మరికొన్ని తెలుగు లిపిలో ఉన్నాయి. దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు, కర్నూలు ఆర్‌డీవో హరిప్రసాద్‌, సీఐ బీవీ రమణ తామ్ర శాసనాలకు పంచనామా చేసి, మైసూరులోని భారత పురాతత్వ సర్వే సంస్థ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డికి తామ్ర పత్రాలపై ఉన్న శాసనాలను వీడియోకాల్‌ ద్వారా చూపించారు. వాటిని పరిశీలించిన ఆయన... శాసన లిపిని బట్టి 14-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2021-06-14T09:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising