ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగుమారిన శనగలు క్వింటా రూ.4,500

ABN, First Publish Date - 2021-04-21T09:51:33+05:30

అకాల వర్షాలకు తడిసి, రంగు మారిన శనగలకు క్వింటా రూ.4,500 చొప్పున కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు తడిసి, రంగు మారిన శనగలకు క్వింటా రూ.4,500 చొప్పున కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో అకాల వర్షాలకు శనగలు 3-15 శాతం రంగు మారి, నల్లబడినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారుల కమిటీ గుర్తించింది. తడిసిన శనగల కొనుగోలుకు కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం క్వింటా రూ.4,500గా కనీస మద్దతు ధరను ఖరారు చేసింది. అయితే రబీ శనగలకు కేంద్రం రూ.5,100 కనీస మద్దతు ధరగా ప్రకటించింది. 

Updated Date - 2021-04-21T09:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising