ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

ABN, First Publish Date - 2021-06-30T01:43:52+05:30

ఏపీలో వాక్సినేషన్‌ జరిగిన విధానంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి: ఏపీలో వాక్సినేషన్‌ జరిగిన విధానంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీలో వ్యాక్సినేషన్‌ వేయడంలో సరికొత్త రికార్డును సృష్టించామని లేఖలో జగన్ పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సినేషన్‌ డోసులు కేటాయిస్తున్నామని జగన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రైవేట్‌ ఆస్పత్రులలో 2.67 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు.  ప్రైవేట్ ఆస్పత్రులలో వ్యాక్సినేషన్‌కు ఆ స్థాయిలో డిమాండ్‌ లేదన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వ మాధ్యమం ద్వారా వేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. 

Updated Date - 2021-06-30T01:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising