ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్‌ క్లీన్‌ చిట్‌

ABN, First Publish Date - 2021-11-19T21:24:57+05:30

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్‌ క్లీన్‌ చిట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అవినాష్‌రెడ్డి తన చిన్నాన్న కొడుకు అని సీఎం జగన్‌ అన్నారు. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని జగన్ అన్నారు. తమ చిన్నాన్నను ఓడించడానికి తమ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను లాక్కోని ఓడించారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని సీఎం జగన్‌ తెలిపారు. తమ చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే వాళ్ళే చేసి ఉండాలన్నారు. తమ కుటుంబంలోనే చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు.


Updated Date - 2021-11-19T21:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising