ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల కోసం ఈబీసీ నేస్తం: సీఎం జగన్‌

ABN, First Publish Date - 2021-11-18T23:26:38+05:30

రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం మరో పథకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం మరో పథకం రాబోతుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ పథకం వివరాలను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నెల 9 నుంచి మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. వైఎస్సార్ జగనన్న ఇళ్ల పథకం ద్వారా మహిళా లబ్ధిదారులకు 5 లక్షల నుంచి 10 లక్షల విలువైన ఆస్తిని అందించాలని సంకల్పించామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రకటించడంతో రాష్ట్రంలోని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-11-18T23:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising