ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీ షీటర్‌పై నగర బహష్కరణ వేటు

ABN, First Publish Date - 2021-09-19T02:27:10+05:30

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీ షీటర్‌పై నగర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీ షీటర్‌పై నగర బహష్కరణ వేటు వేస్తూ సీపీ బత్తిన శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. బెజవాడ కమిషనరేట్‌లో రౌడీ షీటర్ షేక్ సంధానిపై నగర బహుష్కరణ వేటు పడింది. పెనమలూరు పీఎస్‌లో షేక్ సంధానిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై సీపీ బత్తిన శ్రీనివాస్ ఉక్కుపాదం మోపుతున్నారు.  


Updated Date - 2021-09-19T02:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising