ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా టికెట్ ధర తగ్గింపు శాడిస్ట్ ఆలోచన: నారాయణ

ABN, First Publish Date - 2021-12-27T02:55:08+05:30

శాడిస్ట్ ఆలోచన వల్లే సినిమా టికెట్ ధర తగ్గించి, థియేటర్స్ మూయిస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. సీపీఐ 97వ అవతరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శాడిస్ట్ ఆలోచన వల్లే సినిమా టికెట్ ధర తగ్గించి, థియేటర్స్  మూయిస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. సీపీఐ 97వ అవతరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై మాట్లాడారు. సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. హద్దుల్లో లేక పోవడానికి గుప్తాపై దాడి ఒక ఉదాహరణ మాత్రమేనని చెప్పారు. తల్లిపాలు లాంటి అమరావతి ఉద్యమానికి పోటీగా పోత పాలు లాంటి సర్కారీ రాయలసీమ, కోస్తా ఉద్యమాలు చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యం ధర తగ్గించి పెట్రోల్ ధర పెంచటం తగదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సారి బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. మహిళ వివాహ వయస్సు 21 పెంచటం కంటే చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు తేవాలన్నారు. ఆడపిల్లలను వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోనికుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ అందించాలని వారి పెళ్లి వయసు పెంచారని నారాయణ తెలిపారు. 




Updated Date - 2021-12-27T02:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising