ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్యాబ్ చుట్టూ విచారణ.. 6 గంటలుగా దేవినేనికి సీఐడీ ప్రశ్నలు

ABN, First Publish Date - 2021-05-04T23:41:23+05:30

ట్యాబ్ చుట్టూ విచారణ.. 6 గంటలుగా దేవినేనికి సీఐడీ ప్రశ్నలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆరు గంటలుగా దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌ కేసులో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. దేవేనేని ఉమ సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై కూడా ఆరా తీశారు. సోషల్ మీడియా నిర్వహణ ఎవరు చూస్తోరో చెప్పాలని కోరారు. ట్యాబ్ ‌ఎక్కడ అంటూ సుదీర్ఘంగా విచారించారు. ట్యాబ్ పోయిందని అధికారులకు ఉమ మరోసారి బదులిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో ట్యాబ్ ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు మొత్తం ట్యాబ్ చుట్టూ తిరుగుతోంది. బుధవారం మళ్లీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. 

Updated Date - 2021-05-04T23:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising