ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరస్తుల మనస్తత్వాన్ని చదవాలి

ABN, First Publish Date - 2021-06-22T09:11:40+05:30

ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్ల భరతం పట్టాలంటే.. సైబర్‌ నేరాలపై పట్టు సాధించాలని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌ కుమార్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్ల భరతం పట్టాలంటే.. సైబర్‌ నేరాలపై పట్టు సాధించాలని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌ కుమార్‌ అన్నారు. సైబర్‌ నేరాలపై దర్యాప్తు అధికారులకు శిక్షణా కార్యక్రమం సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ సైబర్‌  నేరగాళ్ల, జీవన విధానం, మానసిక పరిస్థితిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-06-22T09:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising