ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: పెరిగిన టమోటా ధరలు

ABN, First Publish Date - 2021-10-25T12:35:50+05:30

మదనపల్లె మార్కెట్‌యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది. మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 300 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: మదనపల్లె మార్కెట్‌యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది.  మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 300 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి వస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఊజీగ, మచ్చలతో అంతంత మాత్రమే నాణ్యత ఉండటంతో టమోటా ధరలు కిలో గరిష్ఠంగా రూ.30 నుంచి కనిష్ఠంగా రూ.7 పలికాయి. కాగా ఆదివారం మార్కెట్‌కు 362 టన్నులు విక్రయానికి రాగా, కాయలు నాణ్యంగా ఉండడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. దీంతో మొదటిరకం టమోటా గరిష్ఠంగా కిలో రూ.52 పలుకగా, రెండో రకం టమోటా కనిష్ఠంగా రూ.12 పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-25T12:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising