ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీలో పరిపాలనపై మోహన్ బాబు కామెంట్..

ABN, First Publish Date - 2021-01-14T15:48:26+05:30

సంక్రాంతిని పురస్కరించుకుని ప్రజలందరికీ ప్రముఖ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్‌ బాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: సంక్రాంతిని పురస్కరించుకుని ప్రజలందరికీ  ప్రముఖ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్‌ బాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగకు స్వగ్రామానికి వెళ్లిన మంచు కుటుంబం ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భోగిలో కోవిడ్ భస్మమైపోయిందన్నారు. టీటీడీలో అవినీతి రహిత పరిపాలన కొనసాగుతోందని మోహన్ బాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-14T15:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising