ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో దొంగ ఓట్లపై స్పందించిన వైసీపీ నేత భరత్

ABN, First Publish Date - 2021-11-15T18:43:00+05:30

చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోంది. వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోంది. వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. దొంగ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైసీపీ నేత భరత్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పోలీసులు వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఎవరిపై అనవసరంగా కేసులు పెట్టడంలేదని చెప్పారు. దౌర్జన్యం చేస్తున్నవాళ్లు, రౌడీ షీటర్లను మాత్రమే అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు. కుప్పంలో బయట నుంచి ఎవరూ రాలేదని, దొంగ ఓటింగ్ జరగడంలేదని అన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే తనకు ఇవ్వాలన్నారు. బయట నుంచి వచ్చిన వారు వెళ్లిపోయారన్నారు. ఇక్కడ దొంగ ఓటర్లు ఎవరూ లేరని, ప్రజాస్వామ్యయుతంగానే ఓటింగ్ జరుగుతోందని భరత్ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-15T18:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising