ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణముఖి నదిలో మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-11-27T06:06:41+05:30

శ్రీకాళహస్తి పట్టణం స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది.

మహిళ మృతదేహం కోసం గాలింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, నవంబరు 26: స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలివీ... పట్టణ స్వర్ణముఖి నదిపై నిర్మించిన రామసేతు వంతెన ప్రాంతానికి శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ ఒంటరిగా వచ్చింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆమె నదిలోకి దూకడాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహం కోసం రామసేతు వంతెన ప్రాంతం నుంచి స్వర్ణముఖి నది ఆనకట్ట వరకు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు గాలించినా ఆమె ఆచూకీ తెలియనట్లు తెలిసింది. 

Updated Date - 2021-11-27T06:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising