ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానానికీ దారి కరువేనా?

ABN, First Publish Date - 2021-12-08T07:17:20+05:30

శ్మశానానికి వెళ్లడానికి దారిలేక చినవెంకటంపల్లెకు చెందిన ఎస్సీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మోకాటి లోతు నీటిలో మృతదేహాన్ని మోసుకెళుతున్న గ్రామస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీవ్ర ఇబ్బంది పడుతున్న చినవెంకటంపల్లెకు చెందిన ఎస్సీలు


ఐరాల, డిసెంబరు 7: ఎప్పుడు వర్షాలొచ్చినా శ్మశానానికి వెళ్లడానికి దారిలేక ఐరాల మండలంలోని కామినాయనపల్లె పంచాయతీ చినవెంకటంపల్లెకు చెందిన ఎస్సీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గార్గేయ నదికి అవతలి వైపున వీరికి సంబంధించిన శ్మశానం ఉంది. దీనివల్ల వర్షాలొచ్చిన ప్రతిసారీ నదిలో నీటి ఉధృతి ఉండటంతో దారిలేక అవస్థ పడాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం జయమ్మ (65) అనే వృద్ధురాలు చనిపోవడంతో నదిలో పారుతున్న మోకాటి లోతు నీటిలో మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లి ఖననం చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోయారు. ఇకనైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-12-08T07:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising