ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రగిరిలో ‘మా’కు సాదర స్వాగతం

ABN, First Publish Date - 2021-10-18T06:41:48+05:30

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు చంద్రగిరి మండలంలో సాదర స్వాగతం లభించింది. మా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు..

మంచు విష్ణుకు స్వాగతం పలుకుతున్న అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, అక్టోబరు 17: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు చంద్రగిరి మండలంలో సాదర స్వాగతం లభించింది. మా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు.. అసోసియేషన్‌ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం హైదరాబాదు నుంచి తిరుపతి విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. అక్కడినుంచి వారు బయల్దేరి చంద్రగిరి మండలంలోకి ప్రవేశించగానే విష్ణు అభిమానులు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా శ్రీవిద్యానికేతన్‌కు చేరుకుని, అక్కడి నుంచి తిరుమలకు బయల్దేరి వెళ్లారు. 

Updated Date - 2021-10-18T06:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising