జల జల జలపాతం
ABN, First Publish Date - 2021-07-25T06:31:52+05:30
నారాయణవనం మండలంలోని కైలాసగిరి జలపాతం వద్ద సందర్శకుల సందడి నెలకొంది.
నారాయణవనం మండలంలోని కైలాసగిరి జలపాతం వద్ద సందర్శకుల సందడి నెలకొంది. జలపాతం వద్ద స్నానాలు ఆచరిస్తూ.. ప్రకృతి సోయగాన్ని ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతున్నారు.
Updated Date - 2021-07-25T06:31:52+05:30 IST