ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరణియార్‌కు జలకళ

ABN, First Publish Date - 2021-10-19T05:51:57+05:30

జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో పెద్దదైన అరణియార్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 32 అడుగులు కాగా ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు చేరింది.

నిండుకుండను తలపిస్తున్న అరణియార్‌ రిజర్వాయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అధికారులు 


పిచ్చాటూరు, అక్టోబరు 18: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో పెద్దదైన అరణియార్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 32 అడుగులు కాగా ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం అరణియార్‌ గేట్లను ట్రయల్‌ రన్‌ నిర్వహించి నీటిని విడుదల చేశారు.  రిజర్వాయర్‌లో 281 ఎఫ్‌టీ, ఎఫ్‌ఆర్‌ఎల్‌ కాగా ప్రస్తుతం 279 ఎప్‌టీ లెవెల్‌ ఉంది. ప్రాజెక్టులో 1853 టీఎంసీ నిల్వ ఉంచుకోవచ్చు. ప్రస్తుతం 1576 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఇన్‌ప్లో 280 క్యూ సెక్కులు కాగా అవుట్‌లో ఏమీ లేదు. ట్రయల్‌ రన్‌ సందర్భంగా నీటిపారుదలశాఖ ఈఈ మదన్‌గోపాల్‌రాజులతో పాటు స్థానిక నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T05:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising