ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-10-15T06:55:53+05:30

జిల్లాలో బుధ, గురువారాల నడుమ కొవిడ్‌తో ఇద్దరు చనిపోగా 120 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ కొవిడ్‌తో ఇద్దరు చనిపోగా 120 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 1933కు చేరగా కేసుల సంఖ్య 245501కి పెరిగింది. కాగా గురువారం ఉదయానికి జిల్లాలో 1019 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు చిత్తూరులో 19, తిరుపతి నగరంలో 16, తిరుపతి రూరల్‌లో 14, రేణిగుంటలో 7, పులిచెర్లలో 6, పలమనేరులో 5, మదనపల్లె, పుంగనూరు, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, తంబళ్లపల్లె మండలాల్లో 4 వంతున, పీలేరు, పూతలపట్టు, ఐరాల, రొంపిచెర్ల మండలాల్లో 3 చొప్పున, శ్రీకాళహస్తి, పాకాల, వాల్మీకిపురం, కలికిరి, ఏర్పేడు, తొట్టంబేడు, కలకడ మండలాల్లో 2 వంతున, పుత్తూరు, నగరి, శ్రీరంగరాజపురం, కేవీపల్లె, కేవీబీపురం, పెద్దపంజాణి, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-15T06:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising