ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములకలచెరువులో పెరిగిన టమోటా ధరలు

ABN, First Publish Date - 2021-12-04T05:47:49+05:30

ములకలచెరువు మార్కెట్‌లో శుక్రవారం టమోటా ధరలు మరింత పెరిగాయి. 30 కిలోల బాక్సు ధర అత్యధికంగా రూ.2వేలు పలికింది.

ములకలచెరువు మార్కెట్‌కు వచ్చిన టమోటాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 కిలోల బాక్సు రూ.2వేలు


ములకలచెరువు, డిసెంబరు 3: ములకలచెరువు మార్కెట్‌లో శుక్రవారం టమోటా ధరలు మరింత పెరిగాయి. 30 కిలోల బాక్సు ధర అత్యధికంగా రూ.2వేలు పలికింది. తుఫాన్ల కారణంగా కురిసిన వర్షాలకు టమోటా పంట దెబ్బతిని దిగుబడి రావడం లేదు. డిమాండ్‌కు తగ్గ టమోటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అలాగే ఇక్కడి టమోటాలకు తమిళనాడులో డిమాండ్‌ పెరిగింది. దీంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనెల 2న గురువారం  రూ.1700 పలికిన ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. నాణ్యతను బట్టి రూ.1400 నుంచి రూ.2వేల వరకు పలికింది. 


Updated Date - 2021-12-04T05:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising