ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు 62800 డోసుల వ్యాక్సిన్‌ రాక

ABN, First Publish Date - 2021-04-18T07:14:17+05:30

జిల్లాకు ప్రభుత్వం 62800 డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేటాయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 17: జిల్లాకు ప్రభుత్వం 62800 డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేటాయించింది. ఇందులో 54800 కోవిషీల్డు.. 8 వేల డోసుల కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఉంది. ఇతర జిల్లాలకన్నా రోజువారీ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో వ్యాక్సిన్‌ కేటాయింపులో జిల్లాకు ప్రాధాన్యమిచ్చింది. ఆదివారంకల్లా వ్యాక్సిన్లు జిల్లాకు చేరుకుంటాయని డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు. సోమవారం నుంచి వీటిని వేస్తామన్నారు. కోవిషీల్డ్‌ డోసులు మాత్రం ఇంతకు ముందు వేసుకున్న, వేసుకోవాల్సిన హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లైన పోలీసు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల్లో పని పనిచేసే వారికే వేస్తామన్నారు. కోవాగ్జిన్‌ను రెండో డోసు వారికే ఇస్తామన్నారు. 

Updated Date - 2021-04-18T07:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising