ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మూడోవంతు దాటని వాక్సిన్‌

ABN, First Publish Date - 2021-01-22T06:40:39+05:30

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, జనవరి 21: జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోంది. వ్యాక్సిన్‌ కారణంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకపోయినా హెల్త్‌ కేర్‌ వర్కర్లు మాత్రం వ్యాక్సినేషన్‌కు ముందుకు రావడం లేదు. గురువారం 57 కేంద్రాల్లో 4,429 మందికి వ్యాక్సిన్‌ వేయడానికి అధికారులు షెడ్యూలింగ్‌ చేయగా.. 1507మంది మాత్రమే వచ్చారు. ఎంత అవగాహన కల్పించినా, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకున్నా హెల్త్‌ కేర్‌ వర్కర్లు ఆసక్తి చూపడం లేదు. వైద్య సిబ్బందే ఇలా వెనకడుగు వేస్తుండటం.. అధికారులకు తలనొప్పిగా మారింది.  

Updated Date - 2021-01-22T06:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising