ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అర్బన్ ఎస్పీ

ABN, First Publish Date - 2021-03-02T18:16:44+05:30

నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మంగళవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మంగళవారం పరిశీలించారు.  ఆరు డివిజన్లలో ఆరుగురికి తిరిగి నామినేషన్ వేసేందుకు ఎస్ఈసీ అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించామని చెప్పారు. స్వేచ్చాయుత వాతావరణంలో నామినేషన్ కేంద్రాలు ఉండేలా పోలీసు ప్రొటోక్షన్ ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలియజేశారు. 

Updated Date - 2021-03-02T18:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising